వెన్నులో వణుకు పుట్టిస్తుంది
వ్యక్తిగతంగా తాను హారర్ సినిమాల్ని ఇష్టపడతానని, ‘ఈషా’ సినిమా చాలా రోజుల పాటు అందరినీ వెంటాడుతుందని అన్నారు హీరో శ్రీవిష్ణు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వ్యక్తిగతంగా తాను హారర్ సినిమాల్ని ఇష్టపడతానని, ‘ఈషా’ సినిమా చాలా రోజుల పాటు అందరినీ వెంటాడుతుందని అన్నారు హీరో శ్రీవిష్ణు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఈషా’ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకుడు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ..ఈ సినిమా చూస్తుంటే అందరి వెన్నులో వణుకు పుడుతుందని, హారర్ సినిమా ప్రేమికులు బాగా ఎంజాయ్ చేస్తారని, పతాక సన్నివేశాలు షాకింగ్‌గా అనిపిస్తాయన్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల్ని భయపెట్టి, ఓ అర్థవంతమైన సందేశాన్ని అందిస్తామని, మంచి సినిమా చూసిన ఫీల్‌తో బయటికొస్తారని వంశీ నందిపాటి పేర్కొన్నారు. చాలా రోజుల పాటు గుర్తుండిపోయే చిత్రమిదని, అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్ మన్నె తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

