Dono Trailer | హీరోగా ఎంట్రీ ఇస్తున్న సన్నీ డియోల్ కొడుకు.. ఆసక్తికరంగా ‘దొనో’ ట్రైలర్
Dono Trailer | సన్నీ డియోల్ కొడుకు రాజ్వీర్ డియోల్, పలోమా థాకేరియా డెబ్యూగా ఎంట్రీ ఇస్తున్న మూవీ డొనో (Dono) అవినాష్ ఎస్ బర్జాత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
Dono Trailer | బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Amisha Patel) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘గదర్-2’ (Gadar 2). ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తూ అత్యంత వేగంగా ఐదొందల కోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఒకవైపు సన్నీ డియోల్ గదర్ 2తో బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తుంటే.. మరోవైపు డియోల్ వంశం నుంచి మూడో తరం నటుడిని రంగంలోకి దింపారు. సన్నీ డియోల్ కొడుకు రాజ్వీర్ డియోల్ (Rajveer Deol), పలోమా థాకేరియా (Paloma Thakeria) డెబ్యూగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘దొనో'(Dono) అవినాష్ ఎస్ బర్జాత్య (Avnish S. Barjatya) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. ఒక ఫ్రెండ్ పెళ్ళిలో కలుసుకున్న రాజ్వీర్ డియోల్, పలోమా మొదట గొడవ పడి తరువాత ప్రేమలో పడతారు. చివరికి వారు కలుస్తారా లేదా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. రోమాంటిక్ జానర్లో రానున్న ఈ మూవీని రాజశ్రీ ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై కమల్ కుమార్ బర్జాత్యా, దివంగత రాజ్‌కుమార్ బర్జాత్యా, అజిత్ కుమార్ బర్జాత్యా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబరు 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Drum Roll! 🥁🥁 The wait is finally over! #Dono #TrailerOutNow
Film In Cinemas – 5th October #SaveTheDateDirected by #AvnishBarjatya
Starring #RajveerDeol #Paloma@rajshri @jiostudios @dono_film @ZeeMusicCompany #DonoTheFilmhttps://t.co/OFV0rWCC1b pic.twitter.com/ZOhkBp6tmt— Rajshri (@rajshri) September 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

