Singer S Janaki | సిరిమల్లె పువ్వా.. సందెపొద్దుల కాడ, పగలే వెన్నెల జగమే ఊయల.. జానకి హిట్ పాటలెన్నో..!
Singer S Janaki : ఎన్నో చిరస్మరణీయ గేయాలు ఆలపించిన ఎస్.జానకి గుండెపోటుతో మరణించారనే వార్త తెలిసి సంగీత సామ్రాజ్ఞిని మనసారా స్మరించుకునంటున్నారు అభిమానులు.
Singer S Janaki : సుప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్.జానకి(S Janaki) హఠాన్మరణం సంగీత అభిమానులను ఎంతగానో కలచి వేస్తోంది. తన మధురమైన గాత్రంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ఆమె విభిన్న శైలుల్లో పాటలు పాడారు. ఎన్నో చిరస్మరణీయ గేయాలు ఆలపించిన ఆమె మైసూరులో ఆమె గుండెపోటుతో మరణించారనే వార్త తెలిసి సంగీత సామ్రాజ్ఞిని మనసారి స్మరించుకునంటున్నారు అభిమానులు.
తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఎస్.జానకి ఎన్నో మధుర గేయాలు ఆలపించారు. ‘అరే ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి’.. ‘పగలే వెన్నెల జగమే ఊయల’.. ‘సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా’.. ‘సందెపొద్దుల కాడా సంపెంగ నవ్వింది’, ‘మళ్లి మళ్లి ఇది రాని రోజు’ వంటి పాటలు ఆమెకు గుర్తింపు తీసుకొచ్చాయి.
Rest in Peace S Janaki Amma 🙏#Sjanaki pic.twitter.com/UbqDQhmude
— AR Entertainment (@ARMedia28524249) July 11, 2026
Legendary singer S.Janaki Garu is No More 💔
యాభైవేల పాటలు పాడారుట.తెలుగు కన్నా తమిళం, మళయాళం,కన్నడ చిత్రాల్లో ఎక్కువ పాడారు
Rest in Peace 💐 pic.twitter.com/Kg3eZrtUUI
— Virtual (@SatyaXtreme) July 11, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

