BISON | బీసన్ టీంతో ధ్రువ్ విక్రమ్.. షూటింగ్ అప్డేట్ ఇదే
BISON | ధ్రువ్ విక్రమ్ (DhruvVikram కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం బీసన్ (Bison). మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ షేర్ చేసుకున్నారు మేకర్స్.
BISON | తండ్రికి తగ్గ తనయుడిగా క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నించే యువ నటుల్లో ఒకడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ (DhruvVikram). ఈ స్టార్ కిడ్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం బీసన్ (Bison). మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ షేర్ చేసుకున్నారు మేకర్స్. బీసన్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి.. టీమ్ మెంబర్స్ అంతా దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే షేర్ చేసిన టైటిల్ లుక్ బ్యాక్ డ్రాప్లో అడవిదున్న కనిపిస్తుండగా.. దాని ముందు కండలు తిరిగిన దేహంతో రన్నింగ్‌కు రెడీ అన్నట్టుగా ఉన్న ధ్రువ్ విక్రమ్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ఆదిత్య వర్మ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్. ఆ తర్వాత రెండు సినిమాలు చేసిన ఈ యంగ్ యాక్టర్ ఈ సారి అందరికీ స్టన్నింగ్ ప్రాజెక్టుతో రాబోతున్నాడని బీసన్ లుక్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఎప్పుడూ తమిళ టైటిల్స్‌తో సినిమాలు తెరకెక్కించే మారి సెల్వరాజ్.. తొలిసారి ఇంగ్లీష్‌లో టైటిల్ (బీసన్) పెట్టి క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ధ్రువ్ విక్రమ్ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
That’s a wrap on the first schedule of #BISON 🤩🥳 #DhruvVikram and team we can’t wait to see what’s in store !!! 🔥@chiyaan @mari_selvaraj @beemji @ApplauseSocial @officialneelam @anupamahere @rajisha_vijayan #ChiyaanVikram🐐 @sooriaruna | @Kalaiazhagan15 | @mugeshsharmaa… pic.twitter.com/gH9o0pYpzq
— Chiyaan Vikram Fans (@chiyaanCVF) July 3, 2024
Read Also :
Coolie | పాపులర్ టెక్నీషియన్‌తో లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ కూలీ తాజా వార్త ఇదే
Atlee | అంతకు ముందే గెస్ట్ రోల్.. కీర్తిసురేశ్-అట్లీ సినిమాలో సల్మాన్ ఖాన్..!
Kamal Haasan | కమల్ హాసన్ ఇండియన్ 2కు సూపర్ క్రేజ్.. ఐమాక్స్ వెర్షన్ రెడీ
Raayan | బిగ్ స్క్రీన్లను బద్దలు కొట్టేందుకు రెడీ.. ధనుష్ రాయన్ ఈవెంట్ వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

