ఐటెంసాంగ్ కంప్లీట్ చేసిన డీఎస్పీ..!
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పాటలంటే మ్యూజిక్ లవర్స్ కు ఎంతగా అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పాటలంటే మ్యూజిక్ లవర్స్ ను ఎంతగా అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన డీఎస్పీ ఇపుడు పుష్ప సినిమాతో హిట్ సాంగ్స్ ను అందించేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప కోసం డీఎస్పీ ఇప్పటికే కొన్ని హిట్స్ ను కంపోజ్ చేశాడని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఐటెం సాంగ్ ఉంటుందని మొదటి నుంచి వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.
దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటను సాలిడ్ గా అద్బుతంగా కంపోజ్ చేశాడట.అంతేకాదు పాట షూట్ కూడా పూర్తయిందట. పాన్ ఇండియా స్టోరీ కావడంతో అన్ని భాషల ప్రేక్షకుల టేస్ట్‌కు తగ్గట్టుగా ఐటెం సాంగ్ ఉండనుందని జోరుగా టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతుంది. రష్మిక మందన్నా హీరోయిన్.
ఇవికూడా చదవండి..
Video Player is loading.PauseUnmuteLoaded: 66.19%Fullscreen
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన విశ్వక్ సేన్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

