YSR – Chandrababu | వైఎస్ఆర్, చంద్రబాబులపై వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న ‘ప్రస్థానం’ దర్శకుడు.?
YSR - Chandrababu | టాలీవుడ్ దర్శకుడు దేవకట్టా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
YSR – Chandrababu | టాలీవుడ్ దర్శకుడు దేవకట్టా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దేవకట్టా సినిమాలు అటు రాజకీయ కోణంతో పాటు సామజిక సమస్యలను ప్రతిబింబించేలాగా ఉంటాయి. అయితే రిపబ్లిక్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న దేవకట్టా ఒక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇది ఎవరిపైనో కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అని తెలుస్తుంది. అవును వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాలేజ్ టైంలో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరు అప్పుడు యూత్ కాంగ్రెస్‌లో కీలక పాత్రలను పోషించారు. అయితే వీరిద్దరు కాలేజ్‌లో ఉన్న సమయంలో వాళ్ల ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనే దానిపై వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు దేవకట్టా. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read..
- Kaushik Reddy | శంభీపూర్ రాజు నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
- Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం
- KTR | ఇందిరమ్మ రాజ్యం అంటూ.. ఎమర్జెన్సీ రోజులు అమలు.. బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలపై కేటీఆర్ ఆగ్రహం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

