Pawan Kalyan | భార్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వీడియో
Anna Konidel - Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్లాడు. సింగపూర్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అన్నా లెజినోవా నేడు తన డిగ్రీ పట్టా అందుకుంది.
Anna Konidel – Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్లాడు. సింగపూర్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (Master Of Arts) విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అన్నా లెజినోవా కొణిదెలా (Anna Lezhneva Konidela) నేడు తన డిగ్రీ పట్టా అందుకుంది. ఇక ఈ వేడుకకు తన భర్త ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన తీన్మార్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి నటించారు. ఈ సినిమా అనంతరం వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో అన్నాను 2013లో పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. వీరికి పొలినా, మార్క్ అనే ఇద్దరూ పిల్లలు.
Deputy CM @PawanKalyan,
is in Singapore to attend the graduation ceremony of “Anna Konidela”. 😎 pic.twitter.com/AlITKWYrTQ
— S e e N u (@SrinivasFitness) July 20, 2024
Chief @PawanKalyan is in Singapore attending the Graduation ceremony at the National University of Singapore. pic.twitter.com/r0oKcsKiuK
— PawanKalyan Fan (@PawanKalyanFan) July 20, 2024
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

