Sitara Birthday | సితార పుట్టినరోజు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన నమ్రతా
Sitara Birthday | సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయికగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే నేడు సితార పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మదర్ నమ్రత శిరోద్కర్ సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. స్పెషల్ వీడియోను పంచుకుంది.
Sitara Birthday | సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయికగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే నేడు సితార పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మదర్ నమ్రత శిరోద్కర్ సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. స్పెషల్ వీడియోను పంచుకుంది. సితార చిన్ననాటి నుంచి ఇప్పటివరకు తాను చేసిన అల్లరి పనులు, తాను తిరిగిన ప్రదేశాలు కలిపి ఈ వీడియో ఉంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
నా చిట్టి లిటిల్ ఛాంపియన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. నువ్వు ఎల్లప్పుడూ నాకొక ట్రావెల్ గైడ్లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఐ లవ్ యూ మై స్వీట్హార్ట్ అంటూ నమ్రత రాసుకోచ్చింది.
Also Read..
- Bhanu Prakash Reddy | జగన్ ఢిల్లీలో కాదు.. చంద్రమండలంలో ధర్నా చేయాలి.. బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి సెటైర్లు
- NEET-UG 2024: ఎన్టీఏ వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల వారిగా నీట్ యూజీ ఫలితాలు రిలీజ్..
- MMTS | ఇవాళ, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. కారణమిదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

