Deepika Padukone | యాక్షన్ అవతార్‌లో దీపికాపదుకొనే.. Singham Again స్టిల్ వైరల్
Deepika Padukone | రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో వచ్చే సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు Singham Again అంటూ మరో యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికాపదుకొనే లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
Deepika Padukone | రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో వచ్చే సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ప్రాంఛైజీలో చివరగా 2021లో నాలుగో సినిమా Sooryavanshi వచ్చింది. కాగా ఇప్పుడు Singham Again అంటూ మరో యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికాపదుకొనే లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫొటో రూపంలో చక్కర్లు కొడుతోంది.
దీపికాపదుకొనే పోలీసాఫీసర్ గెటప్‌లో యాక్షన్ మూడ్‌లో ఉండటం చూడొచ్చు. సీన్ చేసిన తర్వాత మానిటర్లో చెక్ చేసుకుంటోంది. దీపికాపదుకొనే ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఫుల్ యాక్షన్ అవతార్‌లో ఉన్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జవాన్‌తో సూపర్ హిట్ కొట్టిన దీపికాపదుకొనే మరో హిట్‌ను ఖాతాలో వేసుకోవడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన లుక్స్ చెబుతున్నాయి.
దీపికాపదుకొనే ఇందులో శక్తి శెట్టిగా కనిపించబోతున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. రోహిత్ శెట్టి మరోవైపు ఇండియన్ పోలీస్ ఫోర్స్ ప్రాజెక్ట్‌తో వెబ్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టాడని తెలిసిందే. ఈ సిరీస్ జనవరి 19న ప్రైమ్ వీడియోలో రిలీజైంది. సిద్దార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించారు.
సెట్స్‌లో ఇలా..
Deepika Padukone and Rohit Shetty on the sets of #SinghamAgain#DeepikaPadukone pic.twitter.com/02yfj5999G
— CP KAPADIA 🇮🇳 (@cpk18) April 17, 2024
Zoom Leaks….#DeepikaPadukone on the sets of #SinghamAgain 🔥🔥
She is looking dashing and beautiful in uniform pic.twitter.com/HQFY83sBH2
— Movie_Reviews (@Movie_reviewsss) April 17, 2024
శక్తి శెట్టిగా దీపికాపదుకొనే లుక్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

