DANIEL SHEKAR Birthday Video | ‘వాడు అరిస్తే భయపడతార్రా..’ డానియల్ శేఖర్ ఎంట్రీ కేక
పవన్ కల్యాణ్ (Pawankalyan), రానా (Rana Daggubati) మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు పవన్ కల్యాణ్ (Pawankalyan), రానా (Rana Daggubati) మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా..డానియల్ శేఖర్ పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇవాళ రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. తాజా వీడియోలో రానా అగ్రెసివ్ లుక్‌తో అదరగొడుతున్నాడు.
వాడు అరిస్తే భయపడతార్రా..వాడికన్నా గట్టిగా అరవగలను ఎవడాడు..దీనమ్మ దిగొచ్చాడా..అంటూ డానియల్ శేఖర్ ఓ రేంజ్ వాయిస్‌తో చెప్తున్న డైలాగ్స్ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని లేటెస్ట్ వీడియో చెబుతోంది. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. భీమ్లా నాయక్ 2022 జనవరి 12న సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందిస్తుండగా..ఇప్పటికే విడుదలైన పాటలు మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ నిత్యమీనన్, మాలీవుడ్ బ్యూటీ సంయుక్తా మీనన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. సముద్రఖని, రఘుబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

