గంగవ్వ వాయిస్ ఓవర్ తో శ్రీవిష్ణు ప్రమోషన్స్..వీడియో
టాలీవుడ్ యాక్టర్ శ్రీవిష్ణు సినిమా సినిమాకు సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడని తెలిసిందే. ఈ యువ నటుడు ప్రస్తుతం రాజ రాజ చోర సినిమా చేస్తున్నాడు.

టాలీవుడ్ యాక్టర్ శ్రీవిష్ణు సినిమా సినిమాకు సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడని తెలిసిందే. ఈ యువ నటుడు ప్రస్తుతం రాజ రాజ చోర సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డిజైన్ చేసిన ఓ పోస్టర్ లో శ్రీవిష్ణు చోర అవతారంలో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మేఘా ఆకాశ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ చోరగాధ పేరుతో యానిమేషన్ స్టోరీని గంగవ్వ వాయిస్ ఓవర్ తో విడుదల చేశారు.
నీకు ఊ గొట్టే కథ తెలుసునా..అనగనగా ఓ సూర్యుడు ఉండెటోడు. ఆసూర్యడేమో భూమికి ప్రాణమిచ్చిండు. ప్రాణమచ్చిన భూమి నుంచి కోతి వచ్చింది..బంగారం వచ్చింది.కోతేమో మనిషయ్యింది. బంగారమేమో కిరీటమైంది. మనిషి దొంగైండు..కిరీటం రాజైంది. దొంగకు గుర్తింపు ఉండకూడదు. రాజుకే గుర్తింపుండాలి అంటూ గంగవ్వ వాయిస్ ఓవర్ తో విడుదల చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు.
ఇవి కూడా చదవండి..
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Recommended Content by ntnews.comSkip Ad
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

