Chiranjeevi | తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని నగరం ఢిల్లీలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi)కి ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇవాళ ఢిల్లీలో ల్యాండయ్యాడు ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్న ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్యఅతిథిగా సందడి చేయబోతున్నాడు. చిరంజీవి కూడా గతంలో కేంద్రమంత్రి (కాంగ్రెస్ తరపున)గా ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించాడని తెలిసిందే.
MegaStar #Chiranjeevi garu is attending the Sankranthi celebrations at central minister #KishanReddy‘s residence in New Delhi.
PM #NarendraModi will be joining as Chief Guest. pic.twitter.com/r0v0m4jUGS
— Bigg Buzz (@TeluguBBBuzz) January 13, 2025
Balakrishna | ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ స్టెప్పులు.. ముద్దులతో ముంచెత్తిన డాకు మహారాజ్.. Video
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు