ANR National Award 2024 | అన్నపూర్ణ స్టూడియోలో 2024కి గాను ఏఎన్నార్ జాతీయ పురస్కారాల వేడుకల (ANR National Award 2024) కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని శాలువాతో సత్కరించి.. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేశారు అమితాబ్ బచ్చన్.
ఈవెంట్లో అక్కినేని హీరోలతోపాటు చిరంజీవి తల్లి అంజనా దేవి, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, యాక్టర్లు వెంకటేశ్, నాని, రాంచరణ్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణితోపాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.
అవార్డు ప్రదానోత్సవం..
The moment that will be framed and cherished for ages 😍
Big B @SrBachchan Ji honours Megastar @KChiruTweets Garu with #ANRNationalAward in this special centenary birth year of #ANR Garu ❤️🔥
Watch #ANRNationalAward2024 ceremony live here!
▶️ https://t.co/rHb8VZAQD8#ANRLivesOn… pic.twitter.com/6lKqZcPt3H— Annapurna Studios (@AnnapurnaStdios) October 28, 2024
There is no better way to celebrate the #ANRNationalAward2024 than to have two legends on a single stage 🤩
Big B @SrBachchan Ji conferred Megastar @KChiruTweets Garu with #ANRNationalAward in this special centenary birth year of #ANR Garu ❤️🔥
Watch the event live now!
▶️… pic.twitter.com/Ept7vlLxaf— Annapurna Studios (@AnnapurnaStdios) October 28, 2024
Matka | వరుణ్ తేజ్ మట్కాలో పుష్ప యాక్టర్.. ట్రెండింగ్లో లుక్
ANR National Award 2024 | ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఈవెంట్లో తారల సందడి