BrahmaAnandam | కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం-రాజా గౌతమ్ (Raja goutham) కాంబినేషన్లో వస్తున్న చిత్రం బ్రహ్మా ఆనందం (BrahmaAnandam). ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మసూద లాంటి బ్లాక్ బస్టర్ హిట్టందించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మి్స్తున్నారు.
తాజాగా బ్రహ్మానందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ లుక్ విడుదల చేశారు. బ్రహ్మానందం తాజా పోస్టర్లో స్టైలిష్ గాగుల్స్‌తో పంచెకట్టులో ఉన్న లుక్ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే వెన్నెల కిశోర్, రాజా గౌతమ్ కాంబోలో కట్ చేసిన ప్రోమోలు నెట్టింట సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హొలక్కల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి సాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నాడు.
A powerhouse of laughter who has entertained generations across all age groups, making every moment on screen an absolute delight! 🤩🔥
Team #BrahmaAnandam wishes the KING of COMEDY, the Legendary ‘Hasya Brahma’ #Brahmanandam garu, a very Happy Birthday! 🎉✨#HBDBrahmanandam… pic.twitter.com/2FHDpD6ea2
— BA Raju’s Team (@baraju_SuperHit) February 1, 2025
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం