Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
ఎప్పుడూ ఏదో ఒక హాట్స్టిల్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది బాలీవుడ్ (Bollywood) తార సన్నీలియోన్ (Sunny Leone). ఈ కెనడా సుందరి తాజాగా మరో ఫొటోతో దర్శనమిచ్చింది.

సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..ఎప్పుడూ ఏదో ఒక హాట్స్టిల్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది బాలీవుడ్ (Bollywood) తార సన్నీలియోన్ (Sunny Leone). ఓ వైపు స్పెషల్ సాంగ్స్ తో అందరినీ అలరిస్తూనే…మరోవైపు నెట్టింట్లో అందాలు ఆరబోస్తూ నెటిజన్లను నిద్రపోనీయకుండా చేస్తుంది. ఈ కెనడా సుందరి తాజాగా మరో ఫొటోతో దర్శనమిచ్చింది. స్వర్గంలో ఏంజెల్లా తేలిపోతున్నట్టుగా ఉన్న స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది.
ఇంతకీ ఈ ఫొటో ఎక్కడ దిగింది అనుకుంటున్నారా..? ముంబైలోని తన ఇంట్లోనే నీటిలో తేలిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. సన్నీలియోన్ సిటీ కనిపించేలా తన ఇంటిపై స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకుంది. ముంబైలో మంచి వాతావరణం ప్రారంభిద్దాం. స్వర్గంలోని భాగాన్ని మా ఇంటిలో కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను..అని ఫొటోకు క్యాప్షన్ గా ఇచ్చింది సన్నీలియోన్.
సన్నీలియోన్, భర్త డానియెల్ వెబర్, పిల్లలు నోవా, అషెర్, నిశాతో ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉంది సన్నీలియోన్. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Ileana: ఇలియానా ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
Pushpa: పుష్ప నుండి శ్రీ వల్లి ప్రోమో సాంగ్ విడుదల
Esha Gupta: పైన మొత్తం విప్పేసి ఇలా రచ్చ చేస్తుందేంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

