మల్లికాశెరావత్ ఏం చేస్తుందో చూడండి..వీడియో వైరల్
ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ యాక్టర్లు ఎవరికి నచ్చిన పనులు వారు చేసుకుంటూ సమయాన్ని వినియోగించుకుంటున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ యాక్టర్లు ఎవరికి నచ్చిన పనులు వారు చేసుకుంటూ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. మరి బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ ఏం చేస్తుందో తెలుసా..? లాస్ ఏంజెల్స్ లో సరదాగా గడిపేస్తోంది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరికీ తెలియజేసింది. కాలిఫోర్నియాలోని లావిష్ విల్లాలో తన పెట్‌తో మాట్లాడుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లింది.
పూల్ లోకి కాళ్లను పెట్టి నీటిలో ఆడుతూ ఛిల్ అవుట్ అయింది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. మల్టీ కలర్ ఫ్లవర్ మాక్సీ డ్రెస్ లో ఉన్న మల్లికాశెరావత్ మెస్మరైజ్ చేసే అందంతో నెటిజన్లను కట్టిపడేస్తుంది. మల్లికాశెరావత్ ఛిల్ అవుట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి. 2019లో బూ సబ్కీ ఫటేగి వెబ్‌సిరీస్ తో చివరి సారిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది మల్లికాశెరావత్. ఆ తర్వాత మరే ప్రాజెక్టును ఓకే చేయలేదు.
ఇవి కూడా చదవండి..
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

