Allu Arjun | అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటి వద్ద ఫ్యాన్స్ సందడి.. వీడియోలు
Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు (Birthday) నేడు. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు (Birthday) నేడు. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్‌కు ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ అనే చెప్పాలి. పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత వచ్చిన మొదటి బర్త్ డే, ఈ సంవత్సరమే పుష్ప 2 కూడా రిలీజ్ కాబోతోంది.
దీంతో బన్నీ ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచే తెగ హడావుడి చేస్తున్నారు. తమ అభిమాన నటుడి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా కొందరు అభిమానులు బన్నీకి స్వయంగా బర్త్‌డే విషెష్ తెలియజేసేందుకు ఆదివారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి (Hyderabad Home) వెళ్లారు. అక్కడ అరుపులు, కేకలతో తెగ హడావుడి చేశారు. ఆ సమయంలో ఫ్యాన్స్ కోసం బన్నీ కూడా ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న సీక్వెల్ ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ రోల్లో కనిపించనుంది. పార్టు 2లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఫస్ట్ పార్టును మించిపోయేలా అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
Happy birthday to the Hero of massesssss 🔥🔥🔥 #aa #alluarjun #pushpa2 pic.twitter.com/KaYDNEocew
— Sahithi Dasari (@sahithidasari7) April 7, 2024
#AlluArjun waves at fans who came to wish on his birthday
Wishing our Tollywood Icon Star PushpaRaj a Very happy Birthday#HBDAlluArjun #Pushpa2TheRule #PushpaMassJathara #HappyBirthdayAlluArjun pic.twitter.com/vFMAZ7z3G2
— CHITRAMBHALARE (@chitrambhalareI) April 7, 2024
#AlluArjun greets his fans who have gathered outside his home to wish him a happy birthday.#HappyBirthdayAlluArjun pic.twitter.com/c6fZm5jZxN
— Gulte (@GulteOfficial) April 7, 2024
Also Read..
Jewellery | కర్ణాటకలో భారీగా పట్టుబడిన బంగారం, నగదు.. వీడియో
Kangana Ranaut: బీఫ్, రెడ్‌మీట్ తినను: కంగనా రనౌత్
Elon Musk: బ్రెజిల్ సుప్రీంకోర్టు వర్సెస్ ఎలన్ మస్క్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

