Chiranjeevi | ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి : మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi | తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. భారత రత్న (Bharat Ratna)తోనే ఎన్టీఆర్‌కు సముచిత గౌరవం దక్కుతుందన్నారు.
Chiranjeevi | తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, పురంధేశ్వరి అంజలి ఘటించారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. భారత రత్న (Bharat Ratna)తోనే ఎన్టీఆర్‌కు సముచిత గౌరవం దక్కుతుందన్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ.. వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను’ అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024
Also Read..
Arvind Kejriwal | అది తీవ్రమైన సమస్య.. నెలలో 7 కేజీల బరువు తగ్గడంపై కేజ్రీవాల్
Chiranjeevi | మరో అరుదైన గౌరవం.. చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా
Rajasthan | ఎడారి రాష్ట్రంలో భానుడి భగభగలు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

