Bhagavanth Kesari | ‘భగవంత్ కేసరి’ నుంచి ఉయ్యాలో ఉయ్యాలా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
Bhagavanth Kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి' (bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
Bhagavanth Kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ (bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇక విడుదలైన ఫస్ట్ డే నుంచి నేటి వరకు కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది. తాజాగా భగవంత్ కేసరి 15 రోజుల వరల్డ్‌వైడ్‌గా రూ.135.73 కోట్లు వసూళ్లు రాబట్టింది. మూడో వారంలో కూడా పలు ప్రాంతాల్లో ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు బాలకృష్ణ. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా నుంచి హార్ట్ టచింగ్ మెలోడీ ఉయ్యాలో ఉయ్యాలా (Uyyalo Uyyala) అనే సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఉడతా ఉడతా హుష్షా హుష్.. సప్పుడు సేయకుర్రీ.. నీ కన్నా మస్తుగ ఉరుకుతాంది మా సిట్టి సిన్నారీ’ ఉయ్యాలో ఉయ్యాలా.. అంటూ తెలంగాణ భాష, యాసలో సాగిన ఈ పాటను అనంతశ్రీరామ్ లిరిక్స్ అందించగా.. యస్.పి.చరణ్ ఆలపించారు. తమన్ స్వరాలందించాడు.
A song that remains in our hearts as an eternal tune of a lullaby❤️#UyyaaloUyyaala Full Video Song from #BhagavanthKesari is out now❤️🔥
– https://t.co/bndplG5CSj#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MusicThaman @IananthaSriram @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/igMUpmmyvZ
— Shine Screens (@Shine_Screens) November 4, 2023
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించగా.. ఆర్ శరత్‌కుమార్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

