స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న తాజా చిత్రం సార్ (Sir). తమిళంలో వాథి (Vaathi) టైటిల్‌తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి బంజారా పాటను లాంఛ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. సుద్దాల అశోక్ తేజ రాశారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మాస్టారు (తెలుగు వెర్షన్), వావాథి (తమిళంలో) సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. సార్ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మలయాళ నటి సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. డైలాగ్ కింగ్ సాయికుమార్, తనికెళ్లభరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ధనుష్ నటిస్తోన్న స్ట్రెయిట్ తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
బంజారా లిరికల్ వీడియో సాంగ్
బంజారా లిరికల్ వీడియో సాంగ్ (తమిళ వెర్షన్)
The vagabond king, our #Banjara has arrived in style!
2nd single from #SIRMovie is out now ▶️ https://t.co/YFxN4RMqML
A @gvprakash musical 🎼
🎤 @anuragkulkarni_
🖊 #SuddalaAshokTeja@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @vamsi84 #SaiSoujanya @dopyuvraj @NavinNooli pic.twitter.com/5AAVlWGf3c— Sithara Entertainments (@SitharaEnts) January 17, 2023
Team #Vaathi is extremely humbled to dedicate #NaadodiMannan to the beloved 'Vaathiyaar' MGR sir on his birth Anniversary❤️
A @gvprakash musical 🎼
🎤@anthonydaasan
🖋️#Yugabharathi@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @vamsi84 @dopyuvraj pic.twitter.com/N9jpYWOh1H— Sithara Entertainments (@SitharaEnts) January 17, 2023
మాస్టారు.. మాస్టారు తెలుగు వెర్షన్..
వావాథి తమిళ వెర్షన్..