Balakrishna Blockbuster | గెట్ రెడీ..బాలకృష్ణ బ్లాక్ బస్టర్ రీరిలీజ్ వివరాలివే..!
ఇప్పటికే మహేశ్ బాబు నటించిన పోకిరి, పవన్ కల్యాణ్ నటించిన జల్సా రీరిలీజ్ అయ్యాయి. కాగా ఇపుడు నందమూరి అభిమానుల కోసం మరో బ్లాక్ బాస్టర్ ను మళ్లీ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమ (Telugu Industry)లో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు నటించిన పోకిరి, పవన్ కల్యాణ్ నటించిన జల్సా రీరిలీజ్ అయ్యాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ఇంద్ర కూడా ఈ జాబితాలో ఉంది. కాగా ఇపుడు నందమూరి అభిమానుల కోసం మరో బ్లాక్ బస్టర్ ను మళ్లీ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇంతకీ ఆ సినిమా ఏంటనేది ఊహించారా..? బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చెన్నకేశవ రెడ్డి (Chennakesava Reddy). వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో 2002లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసి..కలెక్షన్ల వర్షం కురిపించింది. చెన్నకేశవరెడ్డి 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూఎస్ఏలో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పెషల్ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఇప్పటికే 30కి పైగా థియేటర్లను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తుండగా..త్వరలోనే వీటి సంఖ్య కూడా పెరగబోతుందట. దీంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నె సహా ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక షోలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. నందమూరి అభిమానులు సిల్వర్ స్క్రీన్‌పై బాలకృష్ణ మేనియాను మరోసారి చూసేందుకు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ పోషించాడు. టబు, శ్రియా శరణ్, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. పరుచూరి బ్రదర్స్ అందించిన సంభాషణలు ఈ సినిమా సక్సెస్‌లో కీరోల్ పోషించాయి. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఆల్ టైమ్ ఫేవరేట్ జాబితాలో చేరిపోయింది.
Read Also : Godfather Event | గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్..ప్రకటనే తరువాయి..?
Read Also : Chup Tickets | దుల్కర్ క్రేజ్ అంటే అంతే..10 నిమిషాల్లోనే టికెట్స్ ఓవర్..!
Read Also : Golisoda song | జిన్నా నుంచి ‘గోలీ సోడా’ మాస్ బీట్ సాంగ్..వీడియో
Read Also : Like Share Subscribe Teaser | ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ టీజర్
Read Also : Tamannah | తమన్నాకు ఈ హీరోతో మళ్లీ నటించాలని ఉందట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

