Like Share Subscribe Teaser | ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ టీజర్
మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రం టీజర్ (Like Share Subscribe Teaser)ను మేకర్స్ లాంఛ్ చేశారు. కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సుదర్శన్, బ్రహ్మాజీ కీ రోల్స్ లో చేస్తున్నారు.
టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan), జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా నటిస్తోన్న చిత్రం లైక్ షేర్ సబ్ స్క్రైబ్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రం టీజర్ (Like Share Subscribe Teaser)ను హీరో నితిన్ లాంఛ్ చేశాడు. కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సుదర్శన్, బ్రహ్మాజీ కీ రోల్స్ చేస్తున్నారు.
సంతోష్ శోభన్ ట్రావెలర్‌గా కనిపిస్తుండగా…అతడి ప్రయాణంలో పరిచయమయ్యే యువతిగా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్‌తోపాటు క్యూరియాసిటీని పెంచే ఏదో అంశం చుట్టూ సినిమా సాగనున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చాడు మేర్లపాక గాంధీ. ఈ చిత్రాన్ని నిహారికా ఎంటర్ టైన్ మెంట్స్ , అమృత క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీకి రామ్ మిర్యాల, ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నారు.
Presenting #LSS Teaser!
Anthe baane undhi inthaki TITLE enti?
Teaser Chusi Like-Share-Subscribe chesukuni title COMMENT cheyandi😊https://t.co/Ci1fziQMPC
Best wishes to my director @GandhiMerlapaka & the entireteam
@santoshshobhan @fariaabdullah2 @actorbrahmaji pic.twitter.com/bwKXEQRTDh
— nithiin (@actor_nithiin) September 19, 2022
Read Also : Golisoda song | జిన్నా నుంచి ‘గోలీ సోడా’ మాస్ బీట్ సాంగ్..వీడియో
Read Also : Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
Read Also : Godfather | నిరాశలో మెగా అభిమానులు..ఇప్పటికైనా మొదలయ్యేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

