ఇవాళే అతియా, కేఎల్ రాహుల్ పెళ్లి.. సంగీత్‌లో చిందేసిన జంట.. వీడియో
Athiya-Rahul marriage: కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆదివారం సంగీత్ జరిగింది. ఆ వేడుకలో ఇద్దరూ డ్యాన్స్ చేశారు. ఆ సంబరాలకు చెందిన వీడయో వైరల్ అవుతోంది.
ముంబై: బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఆ ఇద్దరూ ఆదివారం రాత్రి జరిగిన సంగీత్‌లో చిందేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాకు చిక్కింది. ఖండాలాలోని సునీల్ శెట్టి ఇంట్లో పెళ్లి వేడుక జరగనున్నది. శనివారమే ఆ ఇంట్లో అతిథులకు విందు ఇచ్చారు. ఆ తర్వాత మెహిందీ, సంగీత్ సెర్మనీ నిర్వహించారు. సంగీత్ సెర్మనీకి చెందిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. టైగర్ ష్రాప్ సోదరి కృష్ణా ష్రాఫ్, బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టాలు సంగీత్ సెర్మనీలో పాల్గొన్నారు.
#AthiyaShetty and #KLRahul shook their legs for Mujse Shadi Karogi ahead their marriage today.!😍❤️❤️@BeingSalmanKhan @KicchaSudeeppic.twitter.com/Qeae44ul6x
— Kiccha Salman Fans Club ® (@KSSKFans) January 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

