Arvind krishna | అరవింద్ కృష్ణ సూపర్ హీరో జోనర్ సినిమా.. ఇంట్రెస్టింగ్గా టైటిల్
అరవింద్ కృష్ణ (Arvind krishna) కొత్త సినిమా అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుగు సూపర్ హిరోగా అరవింద్ కృష్ణ మీ ముందుకొస్తున్నాడు.. అని మేకర్స్ అప్డేట్స్ ఇచ్చారు.
ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఆంధ్రాపోరీ, ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు అరవింద్ కృష్ణ (Arvind krishna). ఈ యాక్టర్ కొత్త సినిమా అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అరవింద్ కృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఏ మాస్టర్ పీస్ (AMasterpiece).
ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుగు సూపర్ హిరోగా అరవింద్ కృష్ణ మీ ముందుకొస్తున్నాడు.. అని మేకర్స్ అప్డేట్స్ ఇచ్చారు. కండ్రగుల శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా బండి ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
డార్క్ షేడ్స్ బ్యాక్ డ్రాప్లో వెలుతురు కనిపిస్తుండగా.. జీపు కొండపైకి వెళ్తుంది. అక్కడే ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. టైటిల్ లుక్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు అరవింద్ కృష్ణ.
#Arvindkrishna as Mŕ. A
New Telugu Super Hero, Ever seen #AMasterpiece
Project #3 @sukupurvaj#SrikanthKandragula @ria_purvaj #snehagupta #Cinemabandiprodution @Gskmedia_PR #AMPCast & Crew details soon pic.twitter.com/cVE2fZvbft
— Vamsi Kaka (@vamsikaka) December 8, 2022
Read Also : Sivaji The Boss | తలైవా అభిమానులకు డబుల్ బొనాంజా.. మరో సినిమా రీరిలీజ్
Read Also : Satyadev | చిరంజీవి క్లాసిక్ రీమేక్‌లో నటించాలని ఉంది: సత్యదేవ్
Read Also : Tillu 2 | టిల్లు 2 హీరోయిన్గా మరో భామ పేరు.. ఈ సారైనా ఒకే అయ్యేనా..?
Vishnu Vishal | గుత్తా జ్వాల కష్టకాలంలో నా లైఫ్‌లోకి వచ్చింది: విష్ణువిశాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

