Vishnu Vishal | గుత్తా జ్వాల కష్టకాలంలో నా లైఫ్‌లోకి వచ్చింది: విష్ణువిశాల్
మట్టికుస్తీ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు విష్ణు విశాల్. అయితే తెలుగు ప్రమోషన్స్ లో నిర్మాతల్లో ఒకరైన రవితేజతోపాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనే కదా మీ డౌటు. ఆమె ఎవరో కాదు.. విష్ణు విశాల్ భార్య గుత్తా జ్వాల
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరు విష్ణు విశాల్ (Vishnu Vishal). ఇటీవలే మట్టికుస్తీ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు విష్ణు విశాల్. ఈ చిత్రం తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. విష్ణు విశాల్ టీం తెలుగులో కూడా బాగానే ప్రమోట్ చేసింది. అయితే తెలుగు ప్రమోషన్స్ లో నిర్మాతల్లో ఒకరైన రవితేజతోపాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నారు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనే కదా మీ డౌటు. ఆమె ఎవరో కాదు.. విష్ణు విశాల్ భార్య గుత్తా జ్వాల ( Gutta Jwala). గుత్తా జ్వాల సహకారంతో తన జీవితం ఎలా మారిందో చెప్పాడు విష్ణు విశాల్. తాను కష్టకాలంలో ఉన్నపుడు జ్వాలా గుత్తా తన జీవితంలోకి వచ్చిందన్నాడు విష్ణు విశాల్. కెరీర్ విషయంలో ఎలాంటి నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా మళ్లీ నిలదొక్కుకునేందుకు జ్వాల ఎంతో మద్దతునిచ్చిందన్నాడు. గుత్తా జ్వాల తనకు ఇచ్చిన మద్దతు కొత్త ఎనర్జీ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్.
ఈ హీరో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. విష్ణు విశాల్ ఖాతాలో మోహన్‌దాస్, జగజల ఖిలాడి, ఆర్యన్, లాల్ సలాం చిత్రాలున్నాయి. విష్ణు విశాల్, గుత్తా జ్వాల గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.
Read Also : Sivaji The Boss | తలైవా అభిమానులకు డబుల్ బొనాంజా.. మరో సినిమా రీరిలీజ్
Read Also : Satyadev | చిరంజీవి క్లాసిక్ రీమేక్‌లో నటించాలని ఉంది: సత్యదేవ్
Read Also : Tillu 2 | టిల్లు 2 హీరోయిన్గా మరో భామ పేరు.. ఈ సారైనా ఒకే అయ్యేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

