స్థానికులకు అవకాశాలివ్వండి
స్థానికులకు అవకాశాలివ్వడం ద్వారా దక్షిణాది సినిమా మరింత అభివృద్ధి చెందే వీలుంటుందని అభిప్రాయపడ్డారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇటీవల చెన్నైలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (దక్షిణ్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికపై రెహమాన్ మాట్లాడుతూ…‘దక్షిణాది కంటే ఉత్తరాది సినిమాలు బాగుంటాయని, మనుషులు అందంగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశాడో చైనీస్ మిత్రుడు. బహుశా అతను సౌత్ సినిమాలు చూసి ఉండడు. ఇక్కడి వారి ప్రతిభను ప్రపంచానికి చూపించాలంటే దర్శకనిర్మాతలు స్థానిక నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలివ్వాలి. నా దృష్టిలో ఇండియాకు నార్త్ , సౌత్ అనే బేధాలు ఉం డొద్దు. భారత్ ఒక్కటే. కళ ద్వారా ప్రజల్ని ఏకం చేయాల్సిన సమయం వచ్చింది. ఆ శక్తి సినిమాలకు ఉంది. అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

