Salman Khan niece | సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి సినిమాల్లోకి మరో వ్యక్తి..!
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి నుంచి ఇప్పటికే పలువురు ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యక్తి సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి నుంచి ఇప్పటికే పలువురు ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ (Antim) తో సల్మాన్ భావ ఆయుష్ శర్మ (Bollywood)కూడా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మరో వ్యక్తి సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. సల్మాన్ సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి-అతుల్ అగ్నిహోత్రి కూతురు అలిజెహ్ అగ్నిహోత్రి (Alizeh Agnihotri)ఈ సారి ఎంట్రీ ఇవ్వనుంది.

అలిజెహ్ టాలెంట్‌ను తెరపై చూపించేందుకు సల్మాన్‌ఖాన్ అద్బుతమైన కథను లైన్లో పెట్టినట్టు టాక్. అలిజెహ్ యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ముంబైలో మోడల్‌గా పనిచేస్తుంది. పాపులర్ జ్యువెల్లరీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా కూడా వ్యహహరించింది. అలిజెహ్ డెబ్యూ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నట్టు బీటౌన్ వర్గాల సమాచారం. మరి సల్మాన్ ఖాన్ తన మేనకోడలి ఎలాంటి స్క్రిప్ట్ సిద్దం చేశాడన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది.
అలిజెహ్ ఇప్పటికే సూరజ్ బర్జత్యా కొడుకు అవ్నీశ్ బర్జత్యా, బాబీ డియోల్ కొడుకు రాజ్వీర్ డియోల్‌తో గ్రాండ్‌గా ఓ సినిమాతో లాంఛ్ కావాల్సి ఉండగా..పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.
ఇది కూడా చూడండి
Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియన్ వ్యూస్..!
Akhanda Vs Lovestory | లవ్‌స్టోరీని అఖండ బీట్ చేస్తుందా..?
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

