అనీల్ రావిపూడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా చేసిన ఆ చిత్రం హిట్ టాక్ సంపాదించుకుంటుంది. చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పరిస్థితులు అనుకూలించాక తిరిగి షూటింగ్ మొదలు పెడతామని అంటున్నాడు.
ఎఫ్ 3 చిత్రం లాఫింగ్ థెరపీలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని అన్నారు అనీల్ రావిపూడి. ఇక బాలయ్య సినిమాల మల్టీ స్టారర్ కాదని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తైందని పేర్కొన్నాడు. ఇక మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. త్రివిక్రమ్ చిత్రం తర్వాత ఈ సినిమా ఉండొచ్చు. రాజా ది గ్రేట్ చిత్రం సీక్వెల్ కూడా ప్రస్తుతం చర్చలలో ఉంది. ఎఫ్ 3 చిత్రం తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తాను అని అనీల్ రావిపూడి అన్నారు.
పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా కలెక్టర్!
ఆ ఖైదీలను విడుదల చేయండి
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
ప్రాణాలు నిలిపే పొడి డీఆర్డీవో సంజీవని
రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anil ravipudi
- f3
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

