Dragon | ఆ తర్వాత డెవిల్ పుట్టింది.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న డ్రాగన్ నయా లుక్
Dragon |టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. తారక్ అభిమానులకు పుట్టినరోజు డబుల్ బొనాంజా ట్రీట్ ఇస్తూ మరో పోస్టర్ విడుదల చేశాడు.
Dragon |టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తోన్న NTR Neel మూవీ. ఈ చిత్రంలో సప్తసాగరాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తారక్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. తారక్ అభిమానులకు పుట్టినరోజు డబుల్ బొనాంజా ట్రీట్ ఇస్తూ మరో పోస్టర్ విడుదల చేశాడు.
స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో బూట్‌కట్ ట్రౌజర్స్ వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పదునైనా ఆయుధాన్ని పట్టుకోగా.. చుట్టూ మంటలు, పొగను చూడొచ్చు. మోకాళ్లపై కూర్చొని యాక్షన్ ప్యాక్డ్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన ‘అసాసిన్-ఇన్-చీఫ్’ (ప్రధాన హంతకుడు/షార్ప్ షూటర్) గా కనిపించబోతున్నాడు.
ఆ తర్వాత, డెవిల్ పుట్టింది.. మా లూగర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సినిమా వేడుకను అందించేందుకు డ్రాగన్ జూన్ 11, 2027న హద్దులు దాటబోతుంది. . అంటూ షేర్ చేసిన నయా లుక్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
And then, the DEVIL was born 🔥
Wishing our LUGER @Tarak9999 a very Happy Birthday 🌋#DRAGON will go beyond limits to deliver a celebration of cinema on June 11, 2027 💥#DragonGlimpse
▶️ https://t.co/o948gnic0C#HappyBirthdayNTR pic.twitter.com/JJQfogqm1o— Dragon (@DragonMovieOffl) May 20, 2026
Read Also :
Chattogram | బంగ్లాదేశ్‌లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

