Ananya Panday | మేలిమి బంగారంలా.. ర్యాంప్‌పై అనన్యపాండే హొయలు
Ananya Panday | ఎప్పుటికప్పుడు నెట్టింట సెగలు పుట్టించే అనన్యపాండే (Ananya Panday) తాజాగా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2025 ఈవెంట్లో సందడి చేసింది. గోల్దెన్ గౌనులో ధగ ధగ మెరిసిపోతూ ర్యాంప్‌పై వాక్ చేసింది.
Ananya Panday | బాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్‌లో ఉంటుంది అనన్యపాండే (Ananya Panday). లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ఈ భామ ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో కలిసి Tu Meri Main Tera Main Tera Tu Meri సినిమాలో నటిస్తోంది. సమీర్ సంజయ్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
కాగా ఎప్పుటికప్పుడు నెట్టింట సెగలు పుట్టించే ఈ భామ తాజాగా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2025 ఈవెంట్లో సందడి చేసింది. గోల్దెన్ గౌనులో ధగ ధగ మెరిసిపోతూ ర్యాంప్‌పై వాక్ చేసింది. కామెడీ డ్రామా సిరీస్ Call Me Baeకిగాను ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. ఓ వైపు చేతిలో అవార్డు పట్టుకున్న అనన్యపాండే.. మరోవైపు మేలిమి బంగారంలో మెరిసిపోతున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
అనన్యపాండే మెరుపులు..
Ananya Panday 😍 #AnanyaPanday pic.twitter.com/yZeiMga9y4
— Actress World (@_ActressWorld) December 16, 2025
Ananya Panday ✨️💛#Ananya #AnanyaPanday pic.twitter.com/CEa7E4YDH1
— Actresswoods (@actresswoods) December 16, 2025
Eyes that sparkle, a smile that melts hearts , Ananya Panday at the Filmfare OTT Awards 2025 #AnanyaPanday .pic.twitter.com/LGutcZO3cB
— Timelessvoice (@Timelessvoice81) December 15, 2025
#AnanyaPanday shares her ecstasy as she wins the award for Best Actor, Series (Female): Comedy at the #FilmfareOTTAwards2025. ❤️#Celebs pic.twitter.com/UnFq3Ocele
— Filmfare (@filmfare) December 16, 2025
Read Also :
45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

