Lakme Fashion Week | దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ లాక్మే ఫ్యాషన్ వీక్ (Lakme Fashion Week). ప్రస్తుతం లాక్మే ఫ్యాషన్ వీక్- 2023 న్యూ ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది. ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్‌తోపాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు పాల్గొని సందడి చేస్తున్నారు. డిజైనర్, ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్‌పై హొయలు పోతున్నారు.
బిపాసా బసు, అనన్య పాండే, హర్బజన్ సింగ్, కృతి కర్బందా, డయానా పెంటి, శోభిత ధూళిపాళ, విజయ్ వర్మ, కియారా అడ్వాణీ, మలైకా అరోరా, రకుల్ ప్రీత్ సింగ్, పరిణీతి చోప్రా, జాన్వీ కపూర్, రానా దగ్గుబాటి, అథియా శెట్టి, దియా మీర్జా, దిశా పటానీ, తమన్నా తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Ananya Padey
Athiya Shetty
Bipasa Basu
Dia Mirza
Diana Penty
Disha Patani
Harbajan Singh
Janvi Kapoor
Kiara Advani
Kriti Karbanda
Malaika Arora
Parineeti Chopra
Rakul Preet
Rana Daggibati
Shobita Dhulipala
Tamanna Bhatiya
Vijay Varma
Also Read..
Shah Rukh Khan | స్టార్ నటి కొంగుపట్టుకుని థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. వీడియో
Mrunal Thakur | అందానికే అసూయపుట్టేలా.. మృణాళ్ ఠాకూర్ సోయగానికి ఫిదా