Mrunal Thakur | ఇప్పుడు కుర్రకారు జపం చేస్తున్న పేరేదైనా ఉందా..? అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా చెప్పే పేరు మృణాళ్ఠాకూర్ (Mrunal Thakur). ఈ మరాఠీ ముద్దుగుమ్మ లవ్ సోనియా సినిమాతో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. 2022లో సీతారామం చిత్రంలో సీతామహాలక్ష్మి (ప్రిన్సెస్ నూర్ జహాన్) పాత్రకు ప్రాణం పోసి.. తెలుగులో కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ట్రెండీ డ్రెస్‌లోనైనా, చీరకట్టులోనైనా మృణాళ్ ఠాకూర్ సోయగానికి ఫిదా అవ్వాల్సిందే.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యూటీ తాజాగా బ్లాక్ ఔట్ఫిట్లో అదరగొట్టేసింది. మృణాళ్ తారక దిగొస్తుందా..? అన్నట్టుగా క్యారవాన్ నుంచి బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హిందీ మూవీ Aankh Micholi.
పరేశ్ రావల్, అభిమన్యు దస్సానీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా దర్శనమిచ్చింది మృణాళ్ ఠాకూర్. అందానికే అసూయ పుట్టేలా ఉన్న మృణాళ్ ఠాకూర్ సోయగాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
బ్లాక్ ఔట్ఫిట్లో ఇలా..
Mrunal Thakur#MrunalThakur #MrunalThakurhot pic.twitter.com/6lB9U845Zu
— Keerthy & Kalyani (@KeerthyNKalyani) October 16, 2023
It’s always fascinating to get s glimpse of Mrunal Thakur🥹 as she’s snapped at the location shoot💥#mrunalthakur pic.twitter.com/3cKkRRhgF1
— Viral Bhayani (@viralbhayani77) October 16, 2023
బ్లూ డ్రెస్‌లో ఇలా..
Mrunal thakur#MrunalThakur #MrunalThakurhot pic.twitter.com/nR1xkJa0ZR
— Keerthy & Kalyani (@KeerthyNKalyani) October 13, 2023
Mrunal thakur#MrunalThakur #MrunalThakurhot pic.twitter.com/r5SxHJgDMH
— Keerthy & Kalyani (@KeerthyNKalyani) October 13, 2023