ఆనంద్ దేవరకొండ క్రైం థ్రిల్లర్ షురూ
యువ హీరో ఆనంద్ దేవరకొండ మూడో సినిమాకు సంతకం చేశాడు. కళ్యాణ్ రామ్‌తో 118 చిత్రం తీసిన కేవీ గుహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

యువ హీరో ఆనంద్ దేవరకొండ మూడో సినిమాకు సంతకం చేశాడు. కళ్యాణ్ రామ్‌తో 118 చిత్రం తీసిన కేవీ గుహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఇవాళ లాంఛ్ అయింది. హైవే బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైం థ్రిల్లర్ గా ఆనంద్ మూడో చిత్రం సాగనుంది. రెగ్యులర్ షూటింగ్ జూన్ తొలి వారం నుంచి షురూ కానున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో పలువురు ప్రముఖ నటీనటులు కీ రోల్స్ లో కనిపించబోతున్నారు.
శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ మొదలవ్వగానే సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలపై స్పష్టత రానుంది. మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాకు బాక్సాపీస్ వద్ద మంచి స్పందన లభించింది. మూడో సినిమాతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు దేవరకొండ బ్రదర్.
ఇవి కూడా చదవండి..
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

