Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్‌గా విచారణకు అల్లు అర్జున్
Allu Arjun | ముంబైలో మూవీ షూటింగ్లో ఉన్నందున సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో వర్చువల్ విచారణకు అనుమతించాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యాడు.
Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యాడు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ జూలై 6కు వాయిదా పడ్డది. అల్లు అర్జున్ విచారణకు హాజరుకాకపోవడంతో మెమో దాఖలు చేయాలని అతని తరపు న్యాయవాదికి కోర్టు సూచించింది.
ముంబైలో మూవీ షూటింగ్లో ఉన్నందున వర్చువల్ విచారణకు అనుమతించాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 6న కూడా అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు హాజరవుతాడని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణలో భాగంగా ఇప్పటికే 12 మంది నిందితులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
‘పుష్ప-2: ది రూల్’ స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా చోటుచేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన కేసును విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు అల్లు అర్జున్‌కు సమన్లు జారీ చేయగా, జూన్ 22న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇవ్వడంతో అయితే పలు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నబన్నీవ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోర్టుని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు కేసుకి సంబంధించిన మిగతా వారంతా హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. ఈ క్రమంలో కేసుని విచారించిన న్యాయమూర్తి జూలై 6కి వాయిదా వేశారు.
Read Also :
Maa Inti Bangaram | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్
Tandur | తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

