Allu Arha | మట్టి గణేశుడిని తయారు చేసిన అల్లు అర్హ
అల్లు అర్హ తనలోని డ్యాన్స్, యాక్టింగ్ తోపాటు మరో కళను కూడా అందరికీ పరిచయం చేసింది. మా కుటుంబానికి వినాయకుడిని కొనుక్కొనే అవసరమేమి లేదన్నట్టుగా తానే స్వయంగా గణేశుడిని తయారు చేసింది అర్హ.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ (Allu Arha) ప్రతీ పనిలో చాలా చురుకుగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్హ తనలోని డ్యాన్స్, యాక్టింగ్ తోపాటు మరో కళను కూడా అందరికీ పరిచయం చేసింది. ఇంతకీ ఆ ఆర్ట్ ఏమిటనే కదా మీ డౌటు. విగ్రహం తయారీ. అవును వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా గణేశుడి విగ్రహాలను బయట నుంచి కొనుగోలు చేసి ఇంట్లో ఏర్పాటు చేస్తారని తెలిసిందే.
మా కుటుంబానికి వినాయకుడిని కొనుక్కొనే అవసరమేమి లేదన్నట్టుగా తానే స్వయంగా గణేశుడిని తయారు చేసింది అర్హ. ఈ చిన్నది పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి (Clay ganesh)ని తయారు చేయడం విశేషం. బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్న అర్హ మట్టి గణపతిని పట్టుకుని, చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను అల్లు స్నేహ (Allu Sneha Reddy) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఫిట్ నెస్ ట్రైనర్ నీలమ్ మంగత్ పంపించిన మట్టి గణేశుడి స్టిల్‌ని కూడా ఇన్ స్టా స్టోరీస్ లో అందరితో పంచుకుంది స్నేహా రెడ్డి.
అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి నుంచే తన కూతురికి అన్ని రకాల స్కిల్స్ నేర్పిస్తూ చాలా మంది తల్లిదండ్రులకు స్పూర్తిగా నిలుస్తున్నాడు బన్నీ.
ఇవి కూడా చదవండి..
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

