Ranveer Singh | దీపికా-రణ్వీర్ మధ్య అంతా ఓకేనా? ఇంతకీ రణ్వీర్ ఏమన్నాడంటే..
Deepika Padukone-Ranveer Singh | బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వీళ్ళద్దరి మధ్య భేదాబిప్రాయలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు గత రెండు రోజుల ముందు దీపికా, రణ్వీర్ మధ్య విభేదాలు ఉన్నట్లు ఓ ట్వీట్ చేశాడు.
Deepika Padukone-Ranveer Singh | బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వీళ్ళద్దరి మధ్య భేదాబిప్రాయలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు గత రెండు రోజుల ముందు దీపికా, రణ్వీర్ మధ్య విభేదాలు ఉన్నట్లు ఓ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. దాంతో చాలా మంది వీళ్ళద్దరి మధ్య అంతా బాగాలేదని అనుకుంటున్నారు. కాగా మరికొందరు మాత్రం ఉమైర్ సంధు చెప్పేవి అన్ని అసత్యాలే, ఇతని మాటలు ఎవరు నమ్మకండి అంటూ నెటీజన్లు కామెంట్స్ చేశారు. కాగా తాజాగా రణ్వీర్ సింగ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవలే ముంబైలో జరిగిన ఎఐసీసీఐ ఈవెంట్‌కు హాజరైన రణ్వీర్.. తనపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. దీపికా అంటే తనకు చాలా గౌరవమని, తనని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటానని చెప్పాడు. ఇక దీపికాతో సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ ‘తనతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు’ తెలిపాడు. ‘వ్యక్తిగతంగా కూడా తన నుండి ఎంతో నేర్చుకున్నానని’ తెలిపాడు. అంతేకాకుండా ‘మీ అందరికి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. త్వరలోనే తమను కలిసి చూస్తారు’ అంటూ పుకార్లకు చెక్ పెట్టాడు.
ప్రస్తుతం రణ్వీర్ రెండు చిత్రాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘రాకీ అవుర్ రాణికి ప్రేమ్ కహాని’ షూటింగ్ పూర్తికాగా.. ‘సర్కస్’ చిత్రీకరణ దశలో ఉంది. ఇక దీపికా పదకొనే కూడా చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె నటించిన పఠాన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ప్రభాస్‌తో ప్రాజెక్ట్-కే చిత్రాన్ని చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
Read Also:
పొన్నియన్ సెల్వన్..(PS-1) రివ్యూ
Ram Setu Movie | అక్షయ్‌కుమార్ ‘రామ్‌సేతు’ తెలుగు టీజర్ రిలీజ్..!
Mahesh babu | ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఆ పాత్రను ముందుగా మహేష్‌బాబు చేశాడా?
The Ghost Movie | ఆ నాలుగు ఏరియాల కలెక్షన్లను నాగార్జున పారితోషికంగా తీసుకోనున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

