Welcome To The Jungle | ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న అక్షయ్ కుమార్ ‘వెల్కమ్ టు ది జంగిల్’
Akshay Kumar | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ 'వెల్కమ్ టు ది జంగిల్' (వెల్కమ్ 3) చిత్రం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది.
Akshay Kumar | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ (వెల్కమ్ 3) చిత్రం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా అందిన మీడియా నివేదికల ప్రకారం.. ఈ చిత్రంకి సంబంధించి నిధుల కొరత, నటీనటులు, సిబ్బందికి చెల్లింపులు పెండింగ్‌లో ఉండటంతో షూటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం.
డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ఆగస్టు 2024లో చివరి షెడ్యూల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ తర్వాత మళ్లీ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉండడంతో చిత్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌లో అక్షయ్ కుమార్ 80% వాటాను కలిగి ఉండగా, నిర్మాత ఫిరోజ్ నదియాడ్వాలా మరియు ఇతరులు మిగిలిన 20% కలిగి ఉన్నారు. అయితే, నదియాడ్వాలా ఇప్పటివరకు ఈ సమస్యలపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ చిత్రం 2025 చివరిలో విడుదల కావాల్సి ఉంది.
Read More
-
KTR | కేటీఆర్ అన్న నా కుటుంబాన్ని ఆదుకో.. కాంగ్రెస్ నేత అరాచకాలతో బీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
-
ATMs | ఆర్బీఐ డెడ్‌లైన్‌కు ముందే.. ఏటీఎమ్‌లలో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత
-
Music Director | వచ్చే రెండు వారాలు అంతా ఆ సంగీత దర్శకుడి హవానే.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

