Akkineni Heroes | అక్కినేని హీరోలు రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యేనా..?
విడుదలైన వారం రోజుల్లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్ (Second highest gross film) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ ఫలితం మిగిలిన భారీ బడ్జెట్ చిత్రాలకు బూస్టునిచ్చేలా సహాయపడుతుంది. ఈ ఏడాది పెద్ద సినిమాలు బాగానే లైన్లో ఉన్నాయి.
భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి ఆర్ఆర్ఆర్ (RRR)తో ఖండాంతరాల్లో చాటిచెప్పాడు ఎస్ఎస్ రాజమౌళి. కోవిడ్ వరుస వేవ్స్ తో అతలాకుతలమైన థియేటర్ల వ్యవస్థ మళ్లీ మనుపటిలా గాడిలో పడిందనడానికి థియేటర్లకు వస్తున్న జనాల తాకిడియే కారణంగా చెప్పొచ్చు. విడుదలైన వారం రోజుల్లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్ (Second highest gross film) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ ఫలితం మిగిలిన భారీ బడ్జెట్ చిత్రాలకు బూస్టునిచ్చేలా సహాయపడుతుంది. ఈ ఏడాది పెద్ద సినిమాలు బాగానే లైన్లో ఉన్నాయి.
వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ ఛద్దా (Laal Singh Chaddha), విక్రమ్ వేధ, సర్కస్, రామ్ సేతు చిత్రాలు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత పై సినిమాలను థియేటర్లలోనే విడుదల చేసే విషయంలో మేకర్స్ కు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందట. పై సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద హిట్టు కొడితే..రూ.200 కోట్లుకుపైగా కలెక్ట్ చేయడం పక్కా అని సినీ జనాలు అంచనా వేస్తున్నారు. వీటిలో ఆసక్తికర న్యూస్..అక్కినేని హీరోల (Akkineni Heroes) సినిమాలు.
Read Also : Chiranjeevi | క్రేజీ అప్డేట్…సుకుమార్ డైరెక్షన్లో చిరంజీవి..స్టిల్స్ వైరల్
రణ్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర (Brahmastra)లో అక్కినేని నాగార్జున కీ రోల్చేస్తుండగా..మరోవైపు అమీర్ ఖాన్ లీడ్ రోల్ చేస్తున్న లాల్ సింగ్ ఛద్దా చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద అనుకున్నట్టుగా హిట్టుగా నిలిస్తే..అక్కినేని హీరోల ఖాతాలో 2022లో రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే 2 సినిమాలు రెడీగా ఉన్నట్టేనని ట్రడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Akkineni Sushanth | లుంగీ అవతార్‌లో అక్కినేని హీరో..ఎక్కడికెళ్లాడో ..?
Read Also :Katrina Vicky First Vacation | ఎన్నాళ్లకెన్నాళ్లకు..బ్యూటీపుల్ వెకేషన్లో కత్రినా, విక్కీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

