Katrina Vicky First Vacation | ఎన్నాళ్లకెన్నాళ్లకు..బ్యూటీపుల్ వెకేషన్లో కత్రినా, విక్కీ
వెడ్డింగ్ తర్వాత అందరిలా ఎలాంటి హనీమూన్ ప్లాన్ ఏమీ చేసుకోకుండా..ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ పై ఫోకస్ పెట్టారు కత్రినాకైఫ్ (Katrina Kaif )-విక్కీ కౌశల్ (Vicky Kaushal). ఈ ఇద్దరు న్యూ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు కూడా టైం ఇవ్వకుండా తమ తమ షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీ అయిపోయారు.
గతేగాది చివరలో పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరు బాలీవుడ్ (Bollywood) యాక్టర్లు కత్రినాకైఫ్ (Katrina Kaif )-విక్కీ కౌశల్ (Vicky Kaushal). వెడ్డింగ్ తర్వాత అందరిలా ఎలాంటి హనీమూన్ ప్లాన్ ఏమీ చేసుకోకుండా..ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ పై ఫోకస్ పెట్టారు విక్కీ-కత్రినా. ఈ ఇద్దరు న్యూ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు కూడా టైం ఇవ్వకుండా తమ తమ షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీ అయిపోయారు. ఈ ఇద్దరు సెలబ్రిటీలకు ఇన్నాళ్లకు టైం దొరికినట్టైంది. కత్రినా-విక్కీ కౌశల్ వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు.
కత్రినాకైఫ్-విక్కీ అందమైన రిసార్ట్స్ లొకేషన్ ను హనీమూన్ ప్లాన్ వేసుకున్నారు. సముద్ర తీరంలో పడవపై విహరిస్తూ..సాగర అందాలను ఆస్వాదిస్తూ..న్యూ మ్యారేజ్ లైఫ్ లోని సంతోషకర క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. కత్రినా హాట్,కలర్ ఫుల్ స్విమ్ షూట్లో ఉన్న స్టిల్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..పడవ,సముద్రం,ఐలాండ్, హర్ట్ ఎమోజీలను క్యాప్షన్ గా పెట్టింది. ఇంతకీ కత్రినా-విక్కీకౌశల్ బ్యూటీ ఫుల్ టూర్ ఫొటోలు షేర్ చేసినా..ఇంతకీ వాళ్లెక్కడికి వెళ్లారనేది మాత్రం సస్పెన్స్ గా పెట్టారు.

Read Also : Prabhas | ఆదిపురుష్ నాకు చాలా ముఖ్యమైన ప్రాజెక్టు : ప్రభాస్
కత్రినా ప్రస్తుతం స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ 3 సినిమా చేస్తోంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందీ ప్రాజెక్టు. మరోవైపు విక్కీ కౌశల్ గోవిందా నామ్ మేరా, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీతోపాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు..

Read Also : Akkineni Sushanth | లుంగీ అవతార్‌లో అక్కినేని హీరో..ఎక్కడికెళ్లాడో ..?

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

