VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో ఉన్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి VidaaMuyarchi. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో పోషిస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో మూలీ లవర్స్‌తోపాటు అభిమానులను ఖుషీ చేస్తోంది తల అజిత్ టీం. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్ తాజాగా స్టిల్ రూపంలో బయటకు వచ్చింది.
దుబాయ్‌లోని బకులో షూటింగ్ జరుగుతుండగా.. టీంతో కలిసి అజిత్ దిగిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత అజిత్ కుమార్ అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో చేస్తున్న ఏకే 63 షూట్లో జాయిన్ కాబోతున్నాడు.
గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్లు జాన్ అబ్రహాం, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?