‘మెకానికల్ సబ్జెక్ట్‌ను నెట్లో చేర్చాలి’
మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టును నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)సబ్జెక్టుల జాబితాలో చేర్చాలని జేఎన్టీయూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టును నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)సబ్జెక్టుల జాబితాలో చేర్చాలని జేఎన్టీయూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూజీసీకి లేఖ రాయాలని జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందచేశారు. నెట్ పరీక్ష జాబితాలో ఆ సబ్జెక్ట్ లేని కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. పీహెచ్డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్ నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలంటే, యూజీసీ నెట్లో గానీ, సీఎస్సార్ నెట్‌లోగానీ క్వాలిఫై తప్పనిసరి చేశారని గుర్తుచేశారు. ఆ పరీక్షలకు హాజరవ్వాలంటే నెట్ జాబితాలో మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టు చేర్చాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

