keerthy Suresh | ప్రముఖ స్టార్ నటి కీర్తి సురేశ్ (keerthy Suresh) తన ఫ్రెండ్ పెళ్లిలో సందడి చేశారు. తన భర్తతో కలిసి వేడుకలో ఫుల్ ఎంజాయ్ చేశారు. బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిపోయారు. ఈ సందర్భంగా నటుడు నాని (Actor Nani) భార్య అంజనతో కలిసి ‘దసరా’ చిత్రంలోని (Dasara Movie) ‘చమ్కీల అంగీలేసి’ (Chamkeela Angeelesi) పాటకు హుషారైన స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Actress #KeerthySuresh dancing to Chamkeela Angeelesi from #Dasara at her friend’s wedding 💃pic.twitter.com/DheMV7Te2d
— Milagro Movies (@MilagroMovies) December 22, 2025
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో నాని ధరణి పాత్ర పోషించగా.. కీర్తి వెన్నెలగా నటిచింది. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలో షైన్ టామ్‌చాకో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలోని చమ్కీల అంగీలేసి పాట ఎంతగానో ఆకట్టుకుంది.
Late night banger 🖤#KeerthySuresh pic.twitter.com/A7CalUxgiH
— Sravani (@sravani_darsi) December 21, 2025
Hubby Mood 😀😁 #KeerthySuresh 🍑👅 #KeerthySureshhot @Nayanismforyou pic.twitter.com/ui9iHNooJ6
— Nayanism (@Nayanismforyou) December 22, 2025
Also Read..
Drishyam 3 | అప్పుడే అజయ్‌దేవ్‌గన్ దృశ్యం 3 హిందీ రిలీజ్ డేట్ లాక్
Mithra Mandali | ప్రియదర్శి మిత్రమండలి టీం టీవీ ప్రేక్షకులనైనా ఇంప్రెస్ చేసేనా.. ?