బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ చాలా స్లో అండ్ స్టడీగా గేమ్ ఆడుతూ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ట్రోఫీ గెలుచుకున్న తర్వాత పెద్దగా వార్తల్లోకి ఎక్కని అభిజీత్ ఇప్పుడు మంచి పనితో అందరి మనసులు గెలుచుకున్నాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో చాలా మంది నిత్యావసర సరకులు లేక ఇబ్బంది పడుతున్నారు. వీరి బాధలను గుర్తిస్తున్న సెలబ్స్ తమ వంతు సాయాలు చేస్తున్నారు.
సిద్ధిపేటకు చెందిన మూడు కుటుంబాలు నిత్యావసర సరుకులు కోసం ఇబ్బంది పడుతున్నట్టు అభిజీత్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన అభిజీత్ తనకు తెలిసిన వ్యక్తులను దాని గురించి తెలుసుకోమని చెప్పాడు. వారు తెల్లారే సరికి ఈ ఫొటోలు, వీడియోలు అభిజీత్‌కు పంపారు. వారు చేసిన సేవలకు ఫిదా అయిన అభిజీత్ తన ఇన్‌స్టాలో వారి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశాడు. మంచి పని కోసం సహకరించిన సిద్దిపేట యువకులకు ధన్యవాదాలు’ అంటూ అభిజిత్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.
ఇవికూడా చదవండి..
కొత్తముప్పు.. వైట్ ఫంగస్
అంటువ్యాధుల జాబితాలోకి ‘బ్లాక్ ఫంగస్’
ఇంట్లోనే కొవిడ్ పరీక్షలు!
కిటికీలు తెరవండి..ఫ్యాన్లు వేసుకోండి!
జూలై చివరికి విముక్తి
పీపీఈ కిట్‌కు వెంటిలేషన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- abhijeet
- bigg boss4
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

