Ira Khan | అమీర్ ఖాన్ కుమార్తె నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
Ira Khan | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ నుపూర్ శిఖరేతో ఐరాకు
Ira Khan | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ నుపూర్ శిఖరేతో ఐరాకు ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థ వేడుకల్లో ఐరా ఖాన్ ఎరుపు రంగు గౌనులో మెరిసిపోయింది. నుపూర్ బ్లాక్ సూట్ ధరించి, గుడ్ లుకింగ్లో కనిపించాడు. ఇక ఈ వేడుకల్లో అమీర్ ఖాన్, రీనా దత్తా, కిరణ్ రావు, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఐరా ఖాన్ గత రెండేళ్లుగా తన ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారే తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఐరా, నుపూర్ కలిసి పలు పార్టీలకు అటెండ్ అయ్యారు. ఇద్దరు కలిసి పబ్బులకు వెళ్తూ మీడియా కంటపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఓ సైక్లింగ్ ఈవెంట్లో నుపూర్ సడెన్గా వచ్చి ఐరాకు ప్రపోజ్ చేయగా.. ఆమె అంగీకరించింది. ఆమె వేలికి రింగ్ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అనంతరం ఐరా.. నుపూర్కు లిప్ కిస్ ఇచ్చి.. తన ప్రేమను తెలిపింది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది. మొత్తంగా ఐరా, నుపూర్ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో.. వారి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
Aamir Khan’s daughter Ira gets engaged to BF Nupur Shikhare. See pics Aamir Khans daughter Ira gets engaged to BF Nupur Shikhare See pics https://t.co/meMVLYzvvR pic.twitter.com/tWpITvryUX
— JOB MELA (@alokbha59102427) November 18, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

