A.R.Rehman | ఆర్ఆర్ఆర్ బృందానికి.. ఏ.ఆర్.రెహమాన్ అభినందనలు
'ఆర్ఆర్ఆర్' సంచలనం సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గోల్డ్ అవార్డును టిపుల్ఆర్ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది.
A.r Rehman | ‘ఆర్ఆర్ఆర్’ సంచలనం సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గోల్డ్ అవార్డును ట్రిపుల్ఆర్ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ దీనిపై స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు విషెస్ చెప్పాడు.
కీరవాణి, రాజమౌళితో పాటు చిత్రయూనిట్ మొత్తానికి భారతీయులందరి తరుపున రెహమాన్ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం రెహమాన్ వేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి ఆసియా పాట ఇదే అవడం తెలుగు వారికి గర్వపడేలా చేస్తుంది. కీరవాణి స్వర పరిచిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ ఆలపించిగా.. చంద్రబోస్ సాహిత్యం అందించాడు. ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూర్చాడు.
Incredible ..Paradigm shift🔥👍😊👌🏻 Congrats Keeravani Garu 💜from all Indians and your fans! Congrats @ssrajamouli Garu and the whole RRR team! https://t.co/4IoNe1FSLP
— A.R.Rahman (@arrahman) January 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

