80s actors | 80స్ తారల సందడి.. ఇంతకీ ఎక్కడ కలిశారో తెలుసా..?
భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని మన హీరోహీరోయిన్లు, నటీనటులను చూస్తే అర్థమవుతుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ 80స్ నటీనటులంతా (80s actors) ఒక్క చోట కలువడం సాధారణంగా జరిగిదే. ఎప్పటిలాగే ఈ సారి కూడా స్టార్లంతా ఒక్కచోట చేరి సందడి చేశారు.
దశాద్దాలుగా సినీ పరిశ్రమ (South Film Industry) లో సక్సెస్ ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తున్న యాక్టర్లు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Indian Film Industry)లో చాలా మందే ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని మన హీరోహీరోయిన్లు, నటీనటులను చూస్తే అర్థమవుతుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ 80స్ నటీనటులంతా (80s actors) ఒక్క చోట కలువడం సాధారణంగా జరిగిదే.
ఎప్పటిలాగే ఈ సారి కూడా స్టార్లంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. వీరి కలయికకు ముంబై వేదికైంది. ప్రముఖ యాక్టర్లు చిరంజీవి, వెంకటేశ్, అనుపమ్ ఖేర్, నరేశ్, జాకీ ష్రాఫ్, అర్జున్, భానుచందర్, అనిల్ కపూర్, పూనమ్ ధిల్లాన్, భాగ్యరాజ్, శరత్ కుమార్, శోభన, రాధ, రేవతి, ఊర్మిళ, సుహాసిని, రమ్యకృష్ణ, రాజ్‌కుమార్ సేతుపతి, ఖుష్బూ సుందర్ తోపాటు ఇతర నటీనటులు పదకొండవసారి (11వ రీయూనియన్ ) గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.
వీరంతా సరదా ఆటపాటలతో గెట్ టు గెదర్ ను ఆహ్లాదకరంగా గడిపారు. స్టార్ల రీయూనియన్ గ్రూప్ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ గ్రూప్‌లో కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా నటించి.. ఆ తర్వాత హీరోలైన వారు కొందరుంటే.. మరికొందరు ఇప్పటికీ స్టార్హీరోలుగా లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్నవాళ్లున్నారు. ఇక హీరోయిన్లుగా ఆయా భాషల్లో కొన్నేళ్లపాటు లీడింగ్‌లో కొనసాగిన చాలా మంది సీనియర్ నటీమణులు ఇపుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు.
ట్రెండింగ్‌లో తారల స్టిల్స్..
80s actors reunion graciously hosted by @poonamdhillon and @bindasbhidu and nearly 40 actors from the four southern states gathered this year in Mumbai #11thYear80sReUnion #RajkumarSethupathy @realsarathkumar @KChiruTweets @ungalKBhagyaraj @VenkyMama #Arjun @AnilKapoor pic.twitter.com/w7c80IRi5a
— BA Raju's Team (@baraju_SuperHit) November 13, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

