సినిమా షూటింగ్స్ పై టీఎఫ్‌పీసీ కీలక నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్‌తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో టీఎఫ్‌పీసీ సినిమా షూటింగ్స్ విషయంలో కొత్త మార్గదర్శకాలతో ప్రెస్ నోట్ విడుదల చేసింది.

కరోనా సెకండ్ వేవ్‌తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో టీఎఫ్‌పీసీ సినిమా షూటింగ్స్ విషయంలో కొత్త మార్గదర్శకాలతో ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అత్యవసర షూటింగ్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.
తాజా రూల్స్ ప్రకారం అన్ని షూటింగ్స్ బృందాలు కేవలం 50 మంది సినీ కార్మికులను మాత్రమే విధులకు తీసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కూడా పరిమిత సిబ్బందిని వినియోగించాలి. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు రూపొందించిన గైడ్‌లైన్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా వేవ్‌తో మాధ్యమిక, హై బడ్జెట్ సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. పలు పెద్ద చిన్న సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి..
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Movie shootings
- TFI
- TFPC
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

