షియోమి బంపర్ సేల్ : 5 రోజుల్లో 20 లక్షలు పైగా స్మార్ట్ఫోన్ల విక్రయం!

న్యూఢిల్లీ : పండగ సీజన్ నేపధ్యంలో ఐదు రోజుల్లోనే షియోమి ఏకంగా 20 లక్షలు పైగా స్మార్ట్ఫోన్లను విక్రయించింది. రూ 20,000 పైబడిన ఫోన్ల ప్రీమియం సెగ్మెంట్ అమ్మకాల్లో పది రెట్లు అధికంగా వృద్ధి రేటు కనబరిచింది. కస్టమర్‌కు మెరుగైన ప్రోడక్ట్ అనుభూతి కలిగించేలా గొప్ప డిజైన్, వినూత్న టెక్నాలజీతో కూడిన స్మార్ట్ఫోన్లను అందించేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఎంఐ ఇండియా ముఖ్య వాణిజ్యాధికారి రఘు రెడ్డి వెల్లడించారు.

షియోమి 11 లైట్ ఎన్ఈ 5జీ, ఎంఐ 11ఎక్స్ సిరీస్‌కు భారీ డిమాండ్ నెలకొందని, ఆపై రెడ్మి నోట్ 10ఎస్, రెడ్మి నోట్ 10 ప్రొ, రెడ్మి 9 సిరీస్‌కు మిడ్ వ్యాల్యూ సెగ్మెంట్లో కస్టమర్ల నుంచి ఆదరణ లభించిందని చెప్పారు. ప్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ చానెల్స్ ద్వారా ఈ ఏడాది కాంపోనెంట్ల కొరత ఎదురైన స్మార్ట్‌ఫోన్ సేల్స్ మెరుగ్గా ఉన్నాయని షియోమి తెలిపింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆన్లైన్ చానెల్స్ ద్వారా 53-55 శాతం అమ్మకాలు సాగుతాయని టెక్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- sales
- smart phones
- xioami
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

