PSU Banks | ఐదు పీఎస్‌యూ బ్యాంక్‌ల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తాం: కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి
కనీస పబ్లిక్ వాటాపై సెబి నిబంధనలకు అనుగుణంగా ఐదు పీఎస్‌యూ బ్యాంక్‌ల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. సెబీ కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్) నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను ఆఫ్‌లోడ్ చేయాలి.
PSU Banks | ముంబై, మార్చి 14: కనీస పబ్లిక్ వాటాపై సెబి నిబంధనలకు అనుగుణంగా ఐదు పీఎస్‌యూ బ్యాంక్‌ల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. సెబీ కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్) నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను ఆఫ్‌లోడ్ చేయాలి. 2023 మార్చి 31నాటికి మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంక్‌ల్లో నాలుగింటిలో మాత్రమే ఎంపీఎస్ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటా ఉన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో మూడు పీఎస్‌యూ బ్యాంక్‌ల్లో పబ్లిక్ వాటా నిర్దేశిత పరిమితికి చేరిందని, మిగిలిన ఐదు బ్యాంక్‌ల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడానికి కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు జోషి వివరించారు. ప్రస్తుతం కేంద్రానికి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 98.25 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 96.38 శాతం, యూకో బ్యాంక్‌లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.08 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు 86.46 శాతం చొప్పున వాటా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

