Walt Disney | వాల్ట్ డిస్నీ ఉద్యోగుల్లో లేఆఫ్స్ అలజడి : సీఈఓ బాబ్ చపక్పై వేటు
దిగ్గజ టెక్ కంపెనీలు గత కొద్ది వారాలుగా మాస్ లేఆఫ్స్‌కు తెగబడటంతో పాటు పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న నేపధ్యంలో వాల్ట్ డిస్నీ సైతం ఇదే బాటపట్టనుంది.
న్యూఢిల్లీ : దిగ్గజ టెక్ కంపెనీలు గత కొద్ది వారాలుగా మాస్ లేఆఫ్స్‌కు తెగబడటంతో పాటు పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న నేపధ్యంలో వాల్ట్ డిస్నీ సైతం ఇదే బాటపట్టనుంది. దీర్ఘకాలంగా నష్టాలను నమోదు చేస్తున్న క్రమంలో ఖర్చులను నియంత్రించేందుకు వాల్ట్ డిస్నీ ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. సీఈఓ బాబ్ చపెక్ను తొలగించిన కంపెనీ బాబ్ ఇగర్ను తిరిగి సీఈఓగా నియమించింది.
కంపెనీ వ్యాపారాన్ని విస్తరించి లాభాలను పునరుద్ధరించేందుకు వాల్ట్ డిస్నీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా లేఆఫ్స్‌కు దిగనుందనే వార్తలు ఉద్యోగుల్లో అలజడి రేపుతున్నాయి. 2005లో వాల్ట్ డిస్నీకి సారధ్యం వహించిన ఇగర్ 15 ఏండ్ల పాటు సాగిన తన ప్రస్ధానంలో కంపెనీ పలు మైలురాళ్లను అధిగమించింది.
ఆయన హయాంలోనే మార్వెల్, ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలు, ఇతర వ్యాపారాలను డిస్నీ కొనుగోలు చేసింది. డిస్నీ ప్లస్ స్ట్రీమింగ్ సర్వీసును లాంఛ్ చేయడంలో కూడా ఇగర్ పాత్ర కీలకంగా చెబుతారు. ఇదే సంస్ధ ఆపై భారత్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌గా స్టార్ ఇండియా భాగస్వామ్యంతో సేవలు అందిస్తోంది. ఇగర్ పునర్నియామకంతో మెరుగైన ఫలితాలు, లాభాలు ఆర్జిస్తామని వాల్ట్ డిస్నీ ఆశిస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

